నమశ్శివాయం విజయానికి కృషి

65చూసినవారు
నమశ్శివాయం విజయానికి కృషి
పుదుచ్చేరి లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నమశివాయంకు యానాం సెగ్మెంట్లో అత్యధిక ఓట్లేసి గెలిపించాలని పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిది మల్లాడి కృష్ణారావు పిలుపునిచ్చారు. మంగళవారం తన ఇంటి వద్ద నిర్వహించిన సమావేశంలో మల్లాడి మాట్లాడుతూ గురువారం ఎన్నికల ప్రచారానికి యానాం రానున్న సీఎం రంగసామి, ఎన్డీయే కూటమి అభ్యర్థి, హోంమంత్రి నమశ్శివాయం పర్యటనను విజయవంతం చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్