నేడు జిల్లాలో సెలవు లేదు

57చూసినవారు
నేడు జిల్లాలో సెలవు లేదు
కోనసీమలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 14న శనివారం పని దినంగా ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కమలకుమారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత నెలలో అధిక వర్షాల కారణంగా విద్యార్థుల రక్షణ దృష్ట్యా సెలవులు ప్రకటించామని, దానిని భర్తీ చేసే క్రమంలో ఈ నెలలో రెండో శనివారం కూడా జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు యథావిధిగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్