కారు ఢీకొని ఇద్దరికి గాయాలు

80చూసినవారు
కారు ఢీకొని ఇద్దరికి గాయాలు
యానాం పరిధిలోని దరియాలతిప్ప ఏటిగట్టు మార్గంలో శుక్రవారం సాయంత్రం కూతురుతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతున్న ములపర్తి అప్పారావు(60)ను కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి నట్లు యానాం ట్రాఫిక్ ఎస్సై శేరు నూకరాజు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన వ్యక్తులు ఏడుగురు యానాంలోని పర్యాటక ప్రదేశాలు చూసేందుకు వచ్చి తిరిగి వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది.

సంబంధిత పోస్ట్