వచ్చేనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ కేసులను రాజీ చేసుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని నిడదవోలు జూనియర్స్ రామకృష్ణ కోరారు. శనివారం చాగల్లు, నిడదవోలు, సమిశ్రగూడెం స్టేషన్ల పరిధిలోని కేసుల పరిష్కారంపై ప్రత్యేక సమావేశాన్ని నిడదవోలు కోర్టులో నిర్వహించారు. పోలీసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.