టిడ్కో భాధితులకు నిత్యావసరాలు పంపిణీ

59చూసినవారు
ఏలేరు రిజర్వాయర్ నుంచి నీరు భారీగా వదలడం వల్ల, పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట టిడ్కో గృహాలు ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జనసేన అధ్యక్షుడు తుమ్మల బాబు తదితర కూటమి నాయకులు మంగళవారం సాయంత్రం బాధితులను సందర్శించి, బియ్యం, నిత్యావసరాలు అందజేశారు. పలు ప్రాంతాలు పూర్తిగా నీటితో ముంపయ్యాయి.

సంబంధిత పోస్ట్