గండేపల్లి: మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారికి జరిమానా

62చూసినవారు
గండేపల్లి: మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారికి జరిమానా
డ్రంక్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడ్డ పదిమందిపై కేసు నమోదు చేసినట్లు జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. సర్కిల్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో పది మందిపై కేసు నమోదు చేసి సోమవారం పెద్దాపురం కోర్టులో హాజరుపరచారు. వీరిలో ఇద్దరికి రూ. పదివేలు చొప్పున జరిమానా, మరో ఇద్దరికి రెండు రోజులు జైలు, బహిరంగ ప్రదేశంలో మద్యం తాగిన ఆరుగురికి రూ. 600 చొప్పున జరిమానాను విధించినట్లు సీఐ మీడియాకు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్