13న సామర్లకోట ఎన్ఏసీ సెంటర్ లో జాబ్ మేళా

60చూసినవారు
13న సామర్లకోట ఎన్ఏసీ సెంటర్ లో జాబ్ మేళా
రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆద్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా స్థానిక నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ సామర్లకోట నందు ఈ నెల 13న సుమారు 4కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాన్ని అధికారి డి.హరిశేషు గురువారం పేర్కొన్నారు. ఈడ్రైవ్ లో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా‌, బి‌ఎస్‌సి- కెమిస్ట్రీలో ఉత్తీర్ణత సాధించిన యువత పాల్గొనవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 9440756250 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్