పెద్దాపురం: అభివృద్ధి చేస్తా సహకరించాలి: ఎమ్మెల్యే

81చూసినవారు
పెద్దాపురం: అభివృద్ధి చేస్తా సహకరించాలి: ఎమ్మెల్యే
పెద్దాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని, క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సహకరించాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం, పెద్దాపురం ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీడీవో శ్రీలలిత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా, ఎమ్మెల్యే చినరాజప్ప పెద్దాపురం మండలంలోని వివిధ గ్రామాల అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్