సామర్లకోటలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం

51చూసినవారు
సామర్లకోటలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం
సామర్లకోట రైల్వే స్టేషన్, రైల్వే కాలనీలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం రైల్వే క్వార్టర్స్ లో పరిశుభ్రత, డ్రెయిన్ లో చెత్తను తొలగింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏడీ ఈఎన్ శివప్రసాద్, ఎస్ ఎం. రమేష్, రవికాంత్, కల్యాణి, రామకృష్ణ, నాగార్జున, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్