బడిఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలి

64చూసినవారు
బడిఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలి
బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలని కోరుతూ గొల్లప్రోలు పట్టణంలోని స్ధానిక జడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యా ర్థులతో నేను బడికిపోతా పేరుతో అవగాహన ర్యాలీ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు బడికి పంపి చదివించాలని కోరారు. ఎంఈవో శివప్రసాద్, హెచ్ఎం సూర్యప్రకాశరెడ్డి, ఉపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు. కొడవలిలోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్