నెయ్యి సరఫరా పేరుతో కోట్ల రూపాయల దోచేశారు

84చూసినవారు
పిఠాపురం పట్టణంలో తిరుమల దేవస్థానం అనుబంద సంస్థ అయిన వెంకటేశ్వరస్వామి వారి దేవస్థానం నందు గురువారం మాజీ ఎమ్మెలయే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వాడినట్టే అన్నవరం దేవస్థానంలోనూ నెయ్యి నాణ్యతపై అనుమనాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. వైసీపీ నేతల ఒత్తిడితో ఊరుపేరు లేని ఓ డైరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టి కోట్లలో సంపాదించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్