కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత జగన్ కు లేదు

51చూసినవారు
కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత జగన్ కు లేదు
కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత మాజీ సీఎం జగన్ కు లేదని జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు అన్నారు. శుక్రవారం ఆయన పిఠాపురంలో మీడియాతో మాట్లాడారు. అధికారం ఉండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరద బాధితులకు కోట్లాది రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తే, మాజీ సీఎం జగన్ ప్రకటించిన రూ. కోటిని కూడా ఇంకా ఇవ్వలేకపోయారన్నారు. కూటమి మూడు నెలల పాలన చూసి జగన్ చాలా డిప్రెషన్ కు గురయ్యారన్నారు.

సంబంధిత పోస్ట్