కాకినాడ: ఫెంగల్ తుఫాన్ ఉగ్రరూపం

1063చూసినవారు
కాకినాడ జిల్లాలోఫెంగల్ తుఫాన్ ఉగ్రరూపం దాల్చింది. సముద్ర తీర ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి సముద్ర తీరం, విశాఖ సముద్ర తీరంలో ఫెంగల్ తుఫాన్ ప్రభావం భారీగా ఉంది. ఉప్పాడ నుంచి కాకినాడ వైపుగా వెళ్లే బీచ్‌ రోడ్‌లో భారీగా సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్