పవన్ నివాసంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు

59చూసినవారు
వినాయక నవరాత్రులలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుని మండపం దగ్గర కుంకుమ పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఆడపడుచుకి చీరలు ఇవ్వడం జరిగింది అనంతరం కోలాటం నృత్య ప్రదర్శన కనువింపుగా జరిగింది.

సంబంధిత పోస్ట్