గుమ్మరేగుల గ్రామంలో స్వాతంత్ర్య వేడుకలు

77చూసినవారు
గుమ్మరేగుల గ్రామంలో స్వాతంత్ర్య వేడుకలు
రౌతులపూడి మండలం గుమ్మరేగుల గ్రామంలో ఎంపీపీ స్కూల్ వద్ద ఘనంగా 78వ స్వాతంత్ర వేడుకల నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రెటరీ రమణ ముఖ్య అథిదిగా హాజరయ్యారు. విద్యార్థులకు దేశభక్తి గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్