తూర్పుగోదావరి జిల్లాలో పకడ్బందీగా మద్యం పాలసీ అమలు

54చూసినవారు
తూర్పుగోదావరి జిల్లాలో పకడ్బందీగా మద్యం పాలసీ అమలు
తూర్పుగోదావరి జిల్లాలో పగడ్బంధీగా నూతన మద్యం పాలసీ ను అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి సిహెచ్ లావణ్య తెలిపారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలో సోమవారం ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 125 మద్యం షాపులను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ షాపులకు లైసెన్స్ లు జారీ చేసే ప్రక్రియ ఈ నెల 31 వ తేదీతో ముగుస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్