రఘురామ కృష్ణంరాజు వి బ్లాక్ మెయిల్ రాజకీయాలు

75చూసినవారు
ఉండి ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఎంపీ జీవి కుమార్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. ఈ సెక్యులర్ దేశంలో దళితులకు మత స్వాతంత్రం ఉందా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆయన నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్