రాజమండ్రి: ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో అమ్మేలా సహకరించాలి

71చూసినవారు
రాజమండ్రి: ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో అమ్మేలా సహకరించాలి
రాజమండ్రి నగరంలో మహిళా సంఘాలు తమ ఉత్పత్తులను ఓపెన్ నెట్‌వర్క్ డిజిటల్ కామర్స్‌లో అమ్ముకునేందుకు మెప్మా సిబ్బంది సహకరించాలని కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో మెప్మా కార్యక్రమాలను సంబంధిత సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రతి కమ్యూనిటీ ఆర్గనైజర్ తమ వార్డులలోని మహిళలను అలాగే మహిళా సంఘాలను గుర్తించి ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్