రాజమండ్రి రూరల్: నర్సరీను సందర్శించిన స్పెషల్ కలెక్టర్

59చూసినవారు
రాజమండ్రి రూరల్: నర్సరీను సందర్శించిన స్పెషల్ కలెక్టర్
కడియం మండలం కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీని మంగళవారం పోలవరం ఇంద్ర సాగర ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ ఎస్. సరళా వందనం నర్సరీనీ సందర్శించారు. ఈ నేపథ్యంలో నర్సరీ అధినేత డాక్టర్ పుల్లా చంటియ్య వారి కుమారుడు పెద సత్యనారాయణలు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సరళావందనం మాట్లాడుతూ. దేశ విదేశీ మొక్కలతో శ్రీ సత్యదేవ నర్సరీ కనువిందు చేస్తుందని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్