ఇసుకను దొంగిలించిన వారిపై చర్యలు తీసుకోవాలి

53చూసినవారు
రామచంద్రపురం మండలం వెల్లసావరం జగనన్న లేఔట్లో లబ్ధిదారులకు ఇచ్చే ప్రభుత్వ ఇసుకను టీడీపీకి చెందిన నాయకులు తరలించడానికి నిరసిస్తూ వైసీపీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో లేఔట్ల వద్ద ఉన్న ఇసుకను గురువారం పరిశీలించారు. సూర్యప్రకాష్ మాట్లాడుతూ. లబ్ధిదారులకు అవసరమైన ఇసుకను దొంగిలించుకుపోయిన వారు ఎవరైనా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్