రామచంద్రపురంలో డాక్టర్ల సమ్మే

72చూసినవారు
కలకత్తా లో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన పై ఐఎంఏ పిలుపు మేరకు శనివారం రామచంద్రపురం నియోజకవర్గంలో డాక్టర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక ఆర్డీవో ఆఫీస్ నుంచి కమలా నర్సింగ్ హోమ్ వరకు ర్యాలీ నిర్వహించి నిరాహార దీక్ష చేపట్టారు. నిందితుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, మెడికల్ స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్