పేకాడుతున్న పలువురు అరెస్ట్

51చూసినవారు
పేకాడుతున్న పలువురు అరెస్ట్
కె. గంగవరం మండలం అద్దంపల్లి గ్రామంలోని ఎస్సి కాలనీలో బుంగ రాజు ఇంటి పక్క ఖాళీ స్థలంలో పేకాట ఆడుతున్న అయిదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ జానీ బాషా గురువారం తెలిపారు. వారి వద్ద నుండి రూ. 7, 150 లు నగదు, 216 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విలేకరులకు ఒక ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్