ఆంబోతుని రక్షించిన 1962 సిబ్బంది

53చూసినవారు
ఆంబోతుని రక్షించిన 1962 సిబ్బంది
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం రాజోలు ఎల్ఐసి రోడ్లో ఆంబోతు కాలి బంధం ఉండి కండలో కలిసిపోయి ఇబ్బంది పడడంతో కొందరు స్థానికులు చూసి 1962 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన వారు రాజోలు లో ఉన్న వెటర్నరీ డాక్టర్ నితిన్ సుంకర ఇబ్బంది పడుతున్న ఆంబోతు కాలి బంధం తొలగించి వైద్యం అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్