జాతీయ నాయకుల విగ్రహలు శుభ్రం చేసిన బీజేపీ నేతలు

59చూసినవారు
హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా సఖినేటిపల్లి బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో మంగళవారం సఖినేటిపల్లిలో జాతీయ నాయకుల విగ్రహాలను శుభ్రం చేసి స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోదీ పిలుపుమేరకు ప్రజల్లో జాతీయ భావం పెంపొందించే దిశగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని బీజేపీ నాయకులు తెలిపారు. జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి నగేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్