స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను పరిశీలించిన డీఎల్పీవో

66చూసినవారు
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను పరిశీలించిన డీఎల్పీవో
మామిడికుదురు మండలం పాశర్లపూడిలంక, లూటుకుర్రు, ఈదరాడ గ్రామాల్లో జరుగుతున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను అమలాపురం డీఎల్పీవో బుజ్జిరాజు శనివారం పరిశీలించారు. 3 గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పరిశీలించి, అక్కడ నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు, సర్పంచ్ తెలగారెడ్డి సూర్య ప్రకాష్ రావు, ఎంపీటీసీ పార్వతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్