వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవ

74చూసినవారు
వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవ
రాజోలు మండల కేంద్రం రాజోలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రేవు జ్యోతితో కలిసి మొక్కలు నాటారు. కాలుష్య నిర్మూలనకి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పామర్తి రమణ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్