రాజోలు: దీపం-2 పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే దేవ

58చూసినవారు
రాజోలు ఎంపీడీవో కార్యాలయం వద్ద శుక్రవారం ఎంపీపీ కేతా శ్రీనివాస్ అధ్యక్షతన దీపం-2 పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజోలు ఎమ్మెల్యే దేవ ప్రసాద్ పాల్గొని మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. దీపావళి పర్వదినాన ప్రతి కుటుంబంలో సంతోషాన్ని నింపే విధంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించింది అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్