అకాల వర్షం.. రోడ్లు జలమయం

51చూసినవారు
అయినవిల్లి మండలం కె. జగన్నాథపురంలో శనివారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురిసింది. దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామంలో ప్రధాన రహదారులు అధ్వానంగా ఉండటంతో గుంతలలో నీరు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులు ప్రమాదాల బారిన పడి గాయాల పాలవుతున్నారు.

సంబంధిత పోస్ట్