తుని సమస్యలపై ప్రస్తావించిన: ఎమ్మెల్యే

52చూసినవారు
తుని సమస్యలపై ప్రస్తావించిన: ఎమ్మెల్యే
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ సమస్యలపైశనివారం అసెంబ్లీలో తుని ఎమ్మెల్యే యనమల దివ్య చర్చించారు. తుని ఏరియా ఆసుపత్రిలో థైరాయిడ్, ఎమ్‌ఆర్‌ఐ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని అసెంబ్లీలో కోరారు. ఈ విషయాన్ని వివరిస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిని కోరారు. తుని పరిసర ప్రాంత ప్రజలే కాకుండా విశాఖ జిల్లా వాసులు కూడా ఇక్కడే వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్