తుని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం

75చూసినవారు
తుని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం
తుని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆస్పత్రి సూపరింటెండెంట్ స్వప్న ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యనమల దివ్య అధ్యక్షతన అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆస్పత్రి అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్