తుని: కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

75చూసినవారు
తుని: కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికులందరినీ డిపార్ట్మెంట్లో విలీనం చేయాలని జగ్గంపేట డివిజన్ ప్రెసిడెంట్ భద్రాచలం డిమాండ్ చేశారు. తుని మండలం ఎర్రకోనేరు పద్మనాభ ఫంక్షన్ హాల్లో గురువారం విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్ని ప్రభుత్వం చొరవచూపాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్