తుని: శివాలయాలలో శివుని దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

65చూసినవారు
కార్తీకమాసము రెండవ సోమవారం అగుటచే తుని పట్టణములో శివాలయములలో భక్తులు క్యూ లైనులు బారులు తీరి శివుని దర్శనము వేచియున్నారు. తుని పట్టణము గవరపేట శివాలయము నందు ఇవాళ తెల్లవారుజాము 3. 00 గంటల నుండి శివునికి ప్రత్యేక అభిషేకములు నిర్వహిస్తున్నారు.
Job Suitcase

Jobs near you