తుని: ఆసుపత్రి అభివృద్ధిపై దృష్టి సారించాలి: ఎమ్మెల్యే దివ్య

75చూసినవారు
తుని: ఆసుపత్రి అభివృద్ధిపై దృష్టి సారించాలి: ఎమ్మెల్యే దివ్య
తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఎమ్మెల్యే యనమల దివ్య కోరారు. శనివారం అసెంబ్లీ సమావేశాలలో ఆమె ఆసుపత్రి అంశాన్ని ప్రస్తావించారు. గర్భిణీ స్త్రీలకు అనుకూలంగా ఆసుపత్రిలో థైరాయిడ్ టెస్ట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఎంఆర్ఐ టెస్ట్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయమని కోరారు. రక్త నిల్వల స్థాయిని పెంచడానికి ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్ ను అప్ గ్రేడ్ చేయమని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్