తుని: మహాత్మజ్యోతిరావు పూలేకి నివాళులర్పించిన మాజీమంత్రి: దాడిశేట్టి

67చూసినవారు
తుని: మహాత్మజ్యోతిరావు పూలేకి నివాళులర్పించిన మాజీమంత్రి: దాడిశేట్టి
కాకినాడ జిల్లా తుని పట్టణంలో మహాత్మ జ్యోతిరావు పూలేకు మాజీ మంత్రి తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా నివాళులర్పించారు. సామాజిక సమానత్వం సాధించడంలో బడుగు, బలహీన వర్గాల ప్రేరణకు తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి కూలేని దాడిశెట్టి రాజా అన్నారు. గురువారం తుని మండలం ఎస్ అన్నవరం వైఎస్ఆర్సిపి కార్యాలయంలో పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్