డీజిల్ తరలిస్తున్న వాహనం స్వాధీనం

85చూసినవారు
డీజిల్ తరలిస్తున్న వాహనం స్వాధీనం
కేంద్ర పాలిత ప్రాంతం యానం నుంచి ఆక్రమంగా డీజిల్ తరలిస్తున్న బొలోరా వాహనాన్ని విజిలెన్స్ అధికారులు కొమరగిరిలో బుధవారం స్వాధీనం చేశారు. ముందస్తు సమాచారం మేరకు రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులతో కలిసి వాహనాన్ని తనిఖీ చేసి అందులో ఉన్న 2, 800 లీటర్ల డీజిల్ను స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ ఎస్సై జగన్నాధరెడ్డి తెలిపారు. వాహనంతో పాటు ఆయిల్ బంకు యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్