విఆర్వో సాయిబాబుకు ప్రశంసా పత్రం

57చూసినవారు
విఆర్వో సాయిబాబుకు ప్రశంసా పత్రం
నాగాయలంక మండలంలోని రేమాలవారిపాలెం విఆర్వోగా పనిచేస్తున్న టీజీఎస్ సాయిబాబుకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ ప్రశంసాపత్రం ఇవ్వగా గురువారం నాగాయలంక ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ కె. సీతారామకుమార్ ఆయనకు అందచేశారు. ఈ ఓపీ ఆర్డీ కె. అప్పల నరసమ్మతోపాటు పలువురు సాయిబాబుకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్