ఉద్యోగుల పట్ల దురుసు ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలి

56చూసినవారు
ఉద్యోగుల పట్ల దురుసు ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలి
చల్లపల్లి మండలం కొత్త మాజేరు సర్పంచ్ భర్త లక్ష్మీనారాయణ ఉద్యోగుల పట్ల ఆలంబిస్తున్న దుందుడుకు వైఖరిపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు అధికారులను కోరారు. మాజేరులో పంట పొలాల ముంపు నమోదు అంశంపై విఏఏ మనీషాపై లక్ష్మీనారాయణ దురుసు ప్రవర్తలతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె శనివారం సురేష్ బాబుని కలిసి ఆయన వేధింపులపై అసోసియేషన్ కు ఫిర్యాదు చేసారు.

సంబంధిత పోస్ట్