కోడూరు ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన చాణిక్య

53చూసినవారు
కోడూరు ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన చాణిక్య
కోడూరు సబ్ ఇన్స్పెక్టర్ గా కే. చాణిక్య సోమవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కోడూరు పోలీస్ స్టేషన్ నందు ఎస్సైగా పనిచేసిన శిరీష కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశానుసారంగా మచిలీపట్నం విఆర్ కు వెళ్లారు. ప్రస్తుతం మచిలీపట్నం రూరల్ లో ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న చాణిక్య జిల్లా ఎస్పీ ఉత్తర్వులు మేరకు కోడూరు బదిలీపై వచ్చి కోడూరు పోలీస్ స్టేషన్ నందు బాధ్యతలు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్