శ్రీ కోట ముత్యాలమ్మ అమ్మవారికి సమర్పణ

81చూసినవారు
శ్రీ కోట ముత్యాలమ్మ అమ్మవారికి సమర్పణ
ఘంటసాల గ్రామ శివారులోని శ్రీ కోట ముత్యాలమ్మ తల్లి దేవస్థానం వద్ద ఆడపడుచులు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ఆషాఢ సారె గురువారం సమర్పించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, పండ్లు, వివిధ రకాల స్వీట్లు సమర్పించారు. ఈకార్యక్రమంలో దోనేపూడి జానకీ ఆధ్వర్యంలో మహిళలు తమ మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్