గొల్లమంద - జింకపాలెం రోడ్డు శాశ్వత పునర్నిర్మాణానికి కృషి

64చూసినవారు
గొల్లమంద - జింకపాలెం రోడ్డు శాశ్వత పునర్నిర్మాణానికి కృషి
ఎదురు మొండి దీవుల్లో పూర్తిగా కోతకు గురైన గొల్లమంద - జింకపాలెం రోడ్డు శాశ్వత పునర్నిర్మాణ కార్యక్రమానికి కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం నాగాయలంకలో ఏటికట్ట వద్ద పూర్తిస్థాయిలో వరద ముంపునకు గురైన 90 మత్స్యకార కుటుంబాల వారికి పురిటిగడ్డ ఐవీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ. 1. 90 లక్షల విలువైన నిత్యవసర సరుకులు, దుప్పట్లు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్