కోడూరులో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ

597చూసినవారు
ఎన్నికల నేపథ్యంలో కోడూరు మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం కేంద్ర పోలీసు బలగాలతో కలసి అవనిగడ్డ సబ్ డివిజన్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడవద్దని ప్రజలను హెచ్చరిస్తూ మరో పక్క మేమున్నాం అంటూ భరోసా ఇచ్చారు. పోటుమీద, పెదగుడుమోటు, మందపాకల, జరుగువానిపాలెం, ఐబి పేట, మెరక గౌడ పాలెం, కోడూరు ఎస్సీ కాలనీ కోడూరు ప్రధాన సెంటర్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్