ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

61చూసినవారు
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కోడూరు పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ పి శిరీష ఆధ్వర్యంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణమంతా బహు సుందరంగా అలంకరించి, లక్ష్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులచే జాతీయ గీతాన్ని ఆలపించి, స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్