సాగునీరు విడుదలవుతున్నా... తొలగించని వ్యర్ధాలు

57చూసినవారు
అవనిగడ్డ నియోజకవర్గంలోని పంట కాలువలకు సాగునీరు విడుదల చేస్తున్నా చెత్త, తూటుకాడ వంటి వ్యర్థాలను తొలగించలేదు. అవనిగడ్డ శివారు సీతాయిలంక వద్ద పంట కాలువలో వ్యర్ధాలు భారీగా పేరుకుపోయాయి. ఆర్థిక అంశాలతో సంబంధం లేని చెత్త తొలగింపు లాంటి చిన్న చిన్న సమస్యలపై ఇరిగేషన్ అధికారులు ఎందుకు స్పందించటం లేదని రైతులు విమర్శిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి వ్యర్ధాలు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్