ఎడ్లంక దీవిని పరిశీలించిన ఎమ్మెల్యే
By A.R. Prasad 85చూసినవారుఅవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం అవనిగడ్డ మండల పరిధిలోని ఎడ్లంక దీవిని గురువారం పరిశీలించారు. కృష్ణానదిలో ఉదృతంగా ప్రవహిస్తున్న వరద ప్రవాహంలో ప్రత్యేక పడవలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువకులు మండలి వెంకట్రామ్ వెళ్లి ఎడ్లంకను పరిశీంచారు. దీవుల్లో కోతకు గురైన ప్రదేశాన్ని పరిశీలించారు. దీవి అంచు వెంబడి కోత కారణంగా విరిగి పడుతున్న చెట్లు, చావిళ్ళు పరిశీలించారు.