మోపిదేవి: కేడీసీసీ బ్యాంక్ ను ప్రారంభించిన మంత్రి రవీంద్ర

569చూసినవారు
మోపిదేవిలో రూ. కోటితో నూతనంగా నిర్మించిన కేడీసీసీ బ్యాంక్ మోపిదేవి బ్రాంచు మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తో కలిసి గురువారం ప్రారంభించారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, కేడీసీసీ బ్యాంక్ సీఈవో చంద్రశేఖర రావు, జడ్పీటీసీ మల్లికార్జునరావు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్