మోపిదేవి: ఇసుక అక్రమ తరలింపును అరికట్టండి

71చూసినవారు
మోపిదేవి మండలం కే. కొత్తపాలెం కృష్ణానది నుంచి ఇసుక అక్రమ తరలింపును అరికట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. కృష్ణా నది మధ్యలో నుంచి ఇసుక తీసి, ఎడ్లబండ్ల ద్వారా తరలించి ఒకచోట డంప్ చేసి, ట్రాక్టర్లు ద్వారా అక్రమంగా అమ్ముకుంటున్నారని అన్నారు. నదిలో ఇసుక తీయడానికి వీలులేదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొందరు వ్యక్తులు స్వలాభేపేక్షతో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని శనివారం ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్