చినకళ్ళేపల్లిలో గణపతికి ప్రత్యేక పూజలు

68చూసినవారు
చినకళ్ళేపల్లిలో గణపతికి ప్రత్యేక పూజలు
చినకళ్ళేపల్లిలో శివాలయం వద్ద ఏర్పాటుచేసిన వినాయకుని విగ్రహం వద్ద.. గణపతి మహోత్సవాలు సందర్భంగా శనివారం విశేష పూజలు నిర్వహించారు. చినకళ్ళేపల్లికి చెందిన లోకం నాగమల్లేశ్వరరావు, తిరుమలరాణి దంపతులు, రుత్వికులు బృందం ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయంలో స్థానిక భక్త బృందం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్