బండారుగూడెం గ్రామంలో హ్యాండ్ పంపు సమస్యపై సీపీఎం ఆందోళన

62చూసినవారు
బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామంలో ఆదివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో హ్యాండ్ పంపు రిపేర్ చేయించాలని రెండు నెలల క్రితం మహిళలు ఆందోళన నిర్వహించారు.అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు.ఈ సమస్య త్వరగా పరిష్కరించకపోతే పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మహిళలు, సిపిఎం పార్టీ నాయకుడు బర్రె లెనిన్ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్