ఎర్నగూడెం 3ఎఫ్ ఆయిలపామ్ సంస్థ గన్నవరంలోని వరద బాధితులకు మంచి నీరు బాటల్స్, బిస్కెట్ పాకెట్స్ గురువారం పంపిణీ చేశారు. ఎర్నగూడెం 3ఎఫ్ ఆయిలపామ్ సంస్థ జనరల్ మేనేజర్ పాలచర్ల విజయ ప్రసాద్, ఎర్నగూడెం యూనిట్ డీజీమ్ రిమ్మలపూడి సూర్యారావు, దివిజినల్ మేనేజర్ కరుటూరి విశాల్, ఫ్యాక్టరీ సిబ్బంది ఆళ్ళ వీరవేంకట రత్నం, గంగాధర్, నీలపాల దుర్గా శశికుమార్, ఉండ్రాజవరపు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.