గన్నవరం: సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

77చూసినవారు
గన్నవరం: సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
బాపులపాడు మండలంలోని బండారు గూడెం గ్రామంలో శనివారం విద్యుత్ ట్రూ ఆఫ్ చార్జీలను తగ్గించాలని కోరుతూ సిపిఎం శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు బర్రె లెనిన్ మాట్లాడుతు ట్రూ అఫ్ చార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం రూ.8,114, కోట్ల భారం ప్రజలపై వేసేందుకు సిద్ధమవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఈ ఆలోచన విధానాన్ని వెంటనే ఉపసపరించుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్